హీరో సిద్ధార్థ్ మరియు హీరోయిన్ అదితి రావ్ హైదరీ వీరిద్దరూ రిలేషన్ లో వున్న విషయం తెలిసిందే.. తాజాగా దర్శకుడు అజయ్ భూపతి వీళ్ల రిలేషన్‌షిప్ పై చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సిద్ధార్థ్, అదితి నటించిన మహా సముద్రం సినిమాను అజయ్ భూపతియే డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఆ సినిమా నుంచే సిద్ధార్థ్, అదితి మధ్య ఏదో నడుస్తోందన్న రూమర్స్ మొదలయ్యాయి. వీళ్లు తమ మధ్య ఉన్న రిలేషన్‌షిప్ ను బయట…