రాముడితో పాటే రాక్షసుడు కూడా థియేటర్లోకి వస్తున్నాడని సోషల్ మీడియాలో ట్రెండ్ ఇండియా వైడ్ హల్చల్ చేస్తోంది. రాముడు-రాక్షసుడు కలిసి వస్తున్నారు బాక్సాఫీస్ రికార్డ్స్ తో పాటు ఆన్ లైన్ రికార్డ్స్ కూడా ఉంటే రాసిపెట్టుకోండి అంటున్నారు ప్రభాస్ ఫాన్స్. అసలు సడన్ గా ప్రభాస్ ఫాన్స్ ఈ ట్రెండ్ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఇలాంటి ట్వీట్స్ చేస్తున్నారు అనేది చూస్తే అసలు విషయం అర్ధమవుతుంది. జూన్ 16న ఆదిపురుష్ మూవీ చాలా గ్రాండ్‌గా ఆడియెన్స్ ముందుకి…