ప్రస్తుతం థియేటర్లన్ని రామ మందిరాలుగా మారిపోయాయి. ఎక్కడికెళ్లినా ఆదిపురుష్ గురించే చర్చించుకుంటున్నారు. థియేటర్ల దగ్గర ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. హనుమంతుడితో కలిసి రాముడిని చూసేందుకు సినీ ప్రియులంతా క్యూ కట్టారు. రిలీజ్‌కు ముందే ప్రభాస్ ఆదిపురుష్ ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలోను ఆదిపురుష్ జోరు చూపించింది. దీంతో ఆదిపురుష్ దెబ్బకు బాక్సాఫీస్ బద్దలవడం పక్కా అని ట్రేడ్ వర్గాలు ఫిక్స్ అయిపోయాయి. ఆదిపురుష్ ఖచ్చితంగా వెయ్యి కోట్ల బొమ్మ అని..…