ఈ జనరేషన్ ఆడియన్స్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసి, ఈ జనరేషన్ కి ఫస్ట్ పాన్ ఇండియా హీరో అయ్యాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ తన కెరీర్ కి గోల్డెన్ ఫేజ్ లో ఉన్నాడు. ఈ రెబల్ స్టార్ ఫ్లాప్ సినిమా కూడా కొందరు స్టార్ హీరోల హిట్ సినిమా రేంజులో కలెక్షన్స్ ని రాబడుతుంది అంటే ప్రభాస్ మార్కెట్ ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఒకప్పుడు గ్యాప్ తీసుకోని సినిమాలు…
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ప్రభాస్ ఏ సమయంలో ఆది పురుష్ సినిమాని ఒప్పుకున్నాడో తెలియదు కానీ అప్పటినుంచి ఈ మూవీకి అన్ని కష్టాలే. వందల కోట్ల బడ్జట్ పెట్టినా సరిగ్గా రాని విజువల్ ఎఫెక్ట్స్, ప్రభస్ లుక్ పైన నెగటివ్ కామెంట్స్, సైఫ్ అలీ ఖాన్ లుక్ పైన ట్రోల్లింగ్ ఇలా ఒకటేంటి ఆది పురుష్ విషయంలో ఎన్నో జరిగాయి. ప్రభాస్ అభిమానులు కూడా డిజప్పాయింట్ అయ్యి సోషల్ మీడియాలో కామెంట్స్ చెయ్యడంతో…