యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఊరికే పాన్ ఇండియా స్టార్ అయిపోలేదు. సినిమాల కోసం ఆయన పడుతున్న పాట్లు, కష్టాలు అభిమానులు చూస్తూనే ఉన్నారు. ‘బాహుబలి’గా మారడానికి భారీగా కండలు పెంచడం, సినిమా సినిమాకూ సరికొత్త మేకోవర్, ఫిజికల్ ట్రాన్స్ఫార్మేషన్ అనే చిన్న విషయం కాదు. స్క్రీన్ పై ఆయన పాన్ ఇండియా స్టార్ గా ప్రేక్షకులను మెప్పించడం వెనుక మనకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి. తాజాగా ప్రభాస్ “ఆదిపురుష్” కోసం మరో సాహసం చేస్తున్నాడట.…