Vivek Agnihotri comments on Adipurush: ది కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టడమే కాదు వివాదాస్పదంగా కూడా మారిన వివేక్ అగ్నిహోత్రి తాజాగా ఆదిపురుష్ సినిమాపై ఆ సినిమాలో నటీనటులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆదిపురుష్ సినిమా విషయంలో ఎక్కడ తప్పు జరిగింది అనే ప్రశ్నకు స్పందించిన ఆయన ఈ సినిమా దర్శక నిర్మాతలతో పాటు నటీనటులపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు నడుస్తున్నాయి…