కర్నూలు జిల్లా ఆదోనిలో బ్యాంకుల ఖాతాల్లో డబ్బులు మాయం కావడం కలకలం రేపుతోంది. A.E.P.S(ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సెంటర్) నుండి వేలి ముద్ర వేసి డబ్బు డ్రా చేసినట్లు ఖాతాదారులకు మెసేజ్ రావడంతో ఆందోళనకు దిగుతున్నారు. బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేసే లోపే మళ్లీ డబ్బు విత్ డ్రా అయినట్లు వస్తున్న మెసేజ్ లతో వార