మిస్ యూనివర్స్ అనేది ఒకటి అంటుందని, ఈ పోటీలలో పాల్గొంటే క్రేజ్ ఎలా ఉంటుందో మొట్టమొదట భారతదేశానికి పరిచయం చేశారు సుస్మితా సేన్. 1994లో కేవలం 18 ఏళ్ల వయసులోనే, మనీలాలో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలలో విజయం సాధించి, ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా సుస్మితా సేన్ నిలిచిపోయింది. అందం, అభినయం, ప్రతిభ, ఆత్మ విశ్వాసం ఆధారంగా ఆమెకు ఈ ఘనత దక్కింది. కానీ ఆమె జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొందట. కాగా తాజాగా…