Gandhi Hospital Doctors: సాధారణంగా రోగికి ఆపరేషన్ చేసే ముందు వైద్యులు మత్తు మందు ఇస్తారు. మత్తు మందు ఇవ్వకుండా సర్జరీలు పూర్తి చేయడం కష్టతరమైన ప్రక్రియ. అయితే సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వైద్యులు మత్తు మందు ఇవ్వకుండానే ఓ రోగికి సర్జరీ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ మేరకు హైదరాబాద్ నగరానికి చెందిన ఓ 50 ఏళ్ల మహిళకు ట్యాబ్‌లో చిరంజీవి నటించిన అడవిదొంగ సినిమా చూపిస్తూ ఆమెతో మాట్లాడుతూ రెండు గంటలు సర్జరీ…