Adani Group: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్టు వచ్చి దాదాపు 8 నెలలు కావస్తున్నా దాని ప్రభావం కూడా మెల్లగా కనిపిస్తోంది. జూన్ త్రైమాసికంలో గ్రూప్ 70 శాతం లాభాన్ని సాధించింది. పోర్ట్, పవర్, గ్రీన్ ఎనర్జీ వ్యాపారంలో ఈ మూడు నెలల్లో చాలా మంచి పనితీరు కనిపించింది.
భారత్‌లో ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదానీదే.. సంపాదనలో దూసుకుపోతున్న ఆదానీ.. ప్రపంచ కుభేరుల జాబితాలో కూడా చేరిపోయారు.. అయితే.. ఆదానీ గ్రూప్ కు వరుసగా మూడో రోజూ షాక్ తప్పలేదు.. ఆ గ్రూప్ సంస్థల షేర్లు వరుసగా మూడో రోజు పతనం కావడమే దీనికి కారణం.. ఆదానీ గ్రూప్‌లోని మూడు సంస్థల స్క్రిప్టులు మూడో రోజూ లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.. ఆదానీ ట్రాన్సిమిషన్, ఆదానీ పవర్, ఆదానీ టోటల్ గ్యాస్ వరుసగా నష్టాలను…