టాలీవుడ్ యంగ్ హీరోలలో మాస్ క దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాలంటైన్స్ డే కానుకగా ‘లైలా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు విశ్వక్ సేన్. కానీ ఆ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. మొదటి రోజు మొదటి ఆటకే లైలా వాషౌట్ అయింది. ఆ విషయాన్ని అంగీకరిస్తూ ప్రేక్షకులను సారి కూడా చెప్పాడు విశ్వక్ సేన్. ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు విశ్వక్ సేన్. బూతు, వల్గారిటీ…