బాణం, విజయదశమి, దగ్గరగా దూరంగా వంటి తెలుగు సినిమాల్లో నటించిన నటి వేదిక, తెలుగు సినిమాల్లో కనిపిచడం మానేసింది. అవకాశాలు లేకపోవడంతో చెన్నైకి మకాం మార్చేసింది. తెలుగులో అంతగా అవకాశాలు దక్కించుకొని ఈ అమ్మడు తమిళంలో వరుస సినిమాలకు కమిట్ అవుతుంది. తాజగా వేదిక నటించిన fear అనే సినిమా తమిళ్ తో పాటు తెలుగు�