CID Actress Vaishnavi Dhanraj Video Viral: ప్రముఖ హిందీ టీవీ నటి వైష్ణవి ధనరాజ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఆ వీడియోలో వైష్ణవి ధనరాజ్ సహాయం కోసం వేడుకోవడం కనిపిస్తుంది. వైష్ణవి ధనరాజ్ ముఖం, శరీరంపై చాలా గాయాల గుర్తులు ఉన్నాయి. ఆ వీడియోలో తన కుటుంబ సభ్యులు తనను కొట్టారని నటి చెప్పింది. అంతే కాక నాకు ప్రాణహాని ఉంది.. కాపాడండి అంటూ..ఆమె వేడుకుంటుంది. తెలుగులో కూడా బాగా ఫేమస్ సీఐడీ…