Surekha Vani: క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి పేరు ఇటీవల సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. అందుకు కారణం నిర్మాత కె.పి చౌదరి డ్రగ్స్ కేసులో సురేఖ వాణి పేరు వినిపించడమే.
Surekha Vani: టాలీవుడ్ నటి సురేఖా వాణి గురించి ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల్లో ఎంతో సాఫ్ట్ గా తల్లి, పిన్ని పాత్రలో కనిపించే ఆమె బయట మాత్రం ఎంతో హాట్ గా కూతురుతో కలిసి చిల్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది.
టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖా వాణి. నిత్యం తన కూతురు సుప్రీతతో కలిసి చిట్టిపొట్టి డ్రెస్ లతో వీడియోస్ చేస్తూ ఇంకా గుర్తింపు తెచ్చుకున్న సురేఖా ప్రస్తుతం పలు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఆమె ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మూడు రోజుల క్రిత్రం రోడ్డు ప్రమాదంలో యూట్యూబ్ స్టార్ గాయత్రి…
టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనగానే గుర్తొచ్చే పేరు సురేఖా వాణి. పద్దతికి పట్టు చీర కట్టినట్లు ఉండే ఈ అమ్మడు సోషల్ మీడియా లో మాత్రం సెగలు పుట్టిస్తోంటుంది. కూతురు సుప్రీతతో కలిసి వీడియోలు చేస్తూ మంటలు పుట్టిస్తూ ఉంటుంది. ఇక చిట్టి పొట్టి డ్రెస్ లో సురేఖా వాణి, సుప్రీతను చూస్తే వీళ్ళసలు తల్లి కూతుళ్లా..? అక్కాచెల్లెళ్లా..? అని అనుమానం రాకమానదు. ఇక తాజాగా ఈ తల్లీకూతుళ్లు న్యూ ఇయర్ విషెస్ ని కూడా…
టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి అందంతో పాటు ఆకట్టుకునే నటనతో తనదైన ముద్రవేసుకుంది. ఇటీవలి కాలంలో సినిమాల్లో కనిపించడం తగ్గించినప్పటికీ సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తుంది. సోషల్ మీడియాలో ఆమెకి క్రేజ్ మాత్రం మాములుగా లేదు. ఆమె ఫాలోయింగ్ చూస్తే టాప్ హీరోయిన్లకు మించి ఉంటుంది. ఇక తాజాగా సురేఖ వాణి తన కూతురు సుప్రీత ఇద్దరూ కలిసి చేసే హంగామా అంతా ఇంతా కాదు. నేడు సురేఖ వాణి పుట్టిన రోజు సందర్భంగా…