Actress Sukanya Gives A Clarity on Rumored Daughter: 1991లో ప్రముఖ దర్శకుడు భారతీరాజా దర్శకత్వం వహించిన ‘పుదు నెల్లు పుదు నాత్తు’ అనే తమిళ చిత్రం ద్వారా సుకన్య ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె అసలు పేరు ఆర్తీ దేవి కాగా.. సినిమాల కోసం సుకన్యగా పేరు మార్చుకున్నారు. భారతీరాజా ఆమె పేరును మార్చారు. చిన్న కౌంటర్, కొత్తవాసల్, సెంటమిల్ పటు, వాల్టర్ వెట్రివేల్, కరుపు వెల్లి, తాళతు, కెప్టెన్, వండిచోలై సిన్రాసు, మహానటి,…