Shalu Chourasiya: మరోసారి వార్తలోకి ఎక్కారు నటి చౌరాసియా.. కేబీఆర్ పార్క్‌లో తనను వేధింపులకు గురిచేసినట్టు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.. నన్ను ఓ యువకుడు వేధించాడని ఫిర్యాదు చేసింది నటి చౌరాసియా .. వాకింగ్ చేస్తుంటే యువకుడు వెంట పడ్డాడని తన ఫిర్యాదులో పేర్కొంది.. అయితే, ఈ ఘటనతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ కెమెరాలు పరిశీలించారు.. నటి చౌరాసియా వెంట ఎవరూ పడలేదని తేల్చారు పోలీసులు.. ఈ వ్యవహారంలో చౌరాసియా కు కౌన్సిలింగ్ చేసి…