Actor Redin Kingsley Wife Sangeetha Emotional Comments: తమిళ చిత్రసీమలో ఎన్నో ఏళ్లుగా ప్రయాణిస్తున్నా, ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 2018లో విడుదలైన నయనతార నటించిన “కొలమావు కోకిల” సినిమాతో నటుడిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు కమెడియన్ రెడిన్ కింగ్స్లీ. రెడిన్ కింగ్స్లీ పలు మంచి చిత్రాల్లో నటిస్తూ తమిళ సినీ ప్రపంచంలో ప్రముఖ హాస్యనటుడిగా వెలుగొందుతున్నారు. 10 డిసెంబర్ 2023న, అతను ప్రముఖ టెలివిజన్, వెండితెర నటి సంగీతను వివాహం చేసుకున్నాడు.…
Actress Sangeetha Responds on Her Marriage with Redin Kingsley: కోలీవుడ్ స్టార్ కమెడియన్ రెడిన్ కింగ్స్ లీ 46 ఏళ్ళ వయస్సులో సీరియల్ నటి సంగీత మెడలో మూడుముళ్లు వేశాడు. అతికొద్ది బంధుమిత్రుల మధ్య వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. రెడిన్ కింగ్స్ సినిమాల మీద ఇంట్రెస్ట్ తో కోలమావు కోకిల సినిమాతో కెరీర్ ను ప్రారంభించాడు. ఇక శివ కార్తికేయన్ హీరోగా నటించిన డాక్టర్ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఈ…