మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాలతో మే 31వ తేదీన “గ్యాంగ్స్…
మెహబూబా అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నేహా శెట్టి కర్ణాటకలోని మంగుళూరు ప్రాంతానికి చెందిన భామ. అయితే చిన్నప్పుడే కుటుంబం బిజినెస్ రీత్యా బెంగళూరులో సెటిల్ అయింది. తెలుగులో మెహబూబా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది కానీ అంతకుముందే ఆమె కన్నడలో ఒక సినిమా చేసింది. ఆ సినిమాలో చూసే పూరీ జగన్నాథ్ మహబూబా అనే సినిమాలో ఆమెకు అవకాశం ఇచ్చాడు. అయితే ఆ సినిమా పెద్దగా వర్కౌట్ అవలేదు తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్,…