Preethi Mukundan : మంచు విష్ణు హీరోగా ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్లు కీలక పాత్రలు చేస్తున్న కన్నప్ప మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతోంది. ఇందులో హీరోయిన్ గా ప్రీతి ముకుందన్ నటించింది. రిలీజ్ దగ్గర పడుతుండటంతో ఈమె ఎవరా అని చాలా మంది ఆరా తీస్తున్నారు. ప్రీతి ముకుందన్ ది తమిళనాడు. తిరుచ్చి జిల్లాలో జూలై 30, 2001లో ప్రీతి జన్మించింది. ఆమె పేరెంట్స్ ఇద్దరూ డాక్టర్లే. బీటెక్ చదువుకున్న…