Kannada Actor Dhanush Raj: సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించిన కన్నడ నటుడు ధనుష్ రాజ్ తన భార్య అర్షితపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య తనను కొట్టిందని, వేధింపులకు గురిచేసిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనకు ప్రాణహానీ ఉందని ఆరోపించాడు. బెంగళూరులోని గిరినగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఫిర్యాదులో ధనుష్ రాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. తన భార్య సరైన సమాచారం ఇవ్వకుండా విదేశాలకు వెళ్లిందని, ఆ విషయం గురించి ప్రశ్నించగా ఆమె తనపై దాడి…