Home
Actor Vishal
Actor Vishal News
-
Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్‌పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
Actor Vishal: నటుడు విశాల్, సీఎం విజయ్ను ప్రశ్నించడం తమిళనాడులో సంచలనంగా మారింది. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఎగ్మోర్ ఎమ్మెల్యే రాజమోహన్‌ను నియమించడంపై విశాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఎక్స్ వేదికగా స్పందించిన విశాల్.. సినిమా సంబంధిత మంత్రిత్వ శాఖను రాజమోహన్‌కు ఇవ్వడం నిరాశ కలిగించిందని అన్నారు. దశాబ్ధాలుగా సినిమా రంగంలో ఉన్నందును ఈ శాఖను నిర్వహించడంతో విజయ్ సమర్థుడని ఆయన అన్నారు. ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీ తీవ్ర సంక్షోభంలో ఉందని, తక్షణమే సంస్కరణలు, ఉపశమన చర్యలు… -
Hero Vishal: 717 వైన్ షాపుల మూసివేత.. హీరో విశాల్ భావోద్వేగ పోస్ట్!
తమిళనాడు రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా తనదైన ముద్ర వేస్తున్న విజయ్, తాజాగా సామాజిక సంక్షేమం దృష్ట్యా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా విద్యార్థులకు, మహిళలకు ఇబ్బందికరంగా మారిన మద్యం దుకాణాలను తొలగించాలని ఆయన ఆదేశించారు. నటుడు విశాల్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో స్పందిస్తూ.. ‘మీకు నా హ్యాట్సాఫ్ సీఎం విజయ్ గారు. పాఠశాలల సమీపంలో ఉన్న 717 వైన్ షాపులను మూసివేస్తున్నట్లు మీరు తీసుకున్న నిర్ణయం అద్భుతం. దీనివల్ల ఎంతోమంది ఆడపిల్లలకు వేధింపుల నుండి విముక్తి… -
VISHAL : హీరో విశాల్ హెల్త్ అప్డేట్.. ఇప్పుడెలా ఉందంటే.?
కోలీవుడ్ నటుడు విశాల్ అస్వస్థత గురైనా సంగతి తెలిసిందే. తమిళనాడు విల్లుపురంలో జరిగిన ఓ కార్యక్రమానికి విశాల్ విశిష్ట అతిథిగా హాజరయ్యాడు. అయితే వేదికపై ఉండగా ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడు విశాల్. వెంటనే ప్రాథమిక చికిత్స అందించడంతో కోలుకున్నాడు విశాల్. అనంతరం విశాల్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. Also Read : Hollywood : భయపెడుతున్న ది కంజురింగ్ లాస్ట్ రైట్స్ కాగా విశాల్ ఆరోగ్య పరిస్థితిపై అయన మేనేజర్ అధికారక నోట్ విడుదల… -
Vishal: హీరో విశాల్ కు సీబీఐ నుంచి పిలుపు?
Vishal appearing before CBI in CBFC Case: కోలీవుడ్ స్టార్, హీరో విశాల్ ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ రంగంలోకి దిగిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో విశాల్ హీరోగా నటించిన మార్క్ ఆంటోనీ సినిమా హిందీ సెన్సార్ సమయంలో తన దగ్గర లంచం అడిగినట్టు ఆయన ఆరోపించారు. నేను చేసిన సినిమా మార్క్ ఆంటోనీ హిందీ వర్షన్ కోసం సీబీఎఫ్సీ (సెంట్రల్ బోర్ట్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్)కి రూ. 6.5 లక్షలు… -
CBFC Corruption: విశాల్ ఆరోపణలకు దిగొచ్చిన కేంద్రం.. విచారణకు ఆదేశం!
Tamil actor Vishal alleges corruption in CBFC Centre initiates inquiry: తమిళ స్టార్ హీరో విశాల్ ముంబై సెన్సార్ బోర్డు అధికారులపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు లంచం అడిగారని ఆధారాలతో సహా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. “వెండితెరపై అవినీతి చూపించడం కామన్ కానీ నిజ జీవితంలో ఇప్పటి వరకు చూడలేదు. అలాంటి నేను తొలిసారి లంచం ఇచ్చి పని చేయించుకోవాల్సి వచ్చింది, ముంబైలోని… -
Vishal Marriage : ప్రభాస్ పెళ్లి తర్వాతే తను చేసుకుంటానన్న విశాల్
Vishal Marriage : తమిళ చిత్రసీమలో వివాదాస్పద నటుల్లో విశాల్ ఒకరు. నటీనటుల సంఘం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. -
విశాల్, అజిత్ కి థియేటర్లు దొరికేనా!?
‘ఆర్.ఆర్.ఆర్’ బాక్సాఫీస్ రేసు నుంచి తప్పుకోవడంతో చోటామోటా సినిమాలు అన్నీ విడుదలకు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే దాదాపు పది సినిమాలు అధికారికంగా సంక్రాంతికి రాబోతున్నట్లు ప్రకటించాయి. వాటితో పాటు కొన్ని డబ్బింగ్ చిత్రాలు కూడా రానున్నాయి. వాటిలో అజిత్ నటించిన ‘వాలిమై’, విశాల్ ‘సామాన్యుడు’ కూడా ఉన్నాయి. ఇవి రెండూ కూడా మాస్ ఎంటర్ టైనర్స్ కావటమే ఏకైక ప్లస్ పాయింట్. నిజానికి అజిత్, విశాల్ కి తెలుగులో మార్కెట్ లేదు. విశాల్ కి ఒకప్పుడు ఉన్న… -
విశాల్ మనవాడే!
(ఆగస్టు 29న విశాల్ పుట్టినరోజు) యంగ్ హీరో విశాల్ సినిమాలంటే మాస్ మసాలాతో నిండి ఉంటాయి. అన్ని వర్గాలను అలరించే ప్రయత్నం కనిపిస్తూ ఉంటుంది. విశాల్ నటించిన అనేక చిత్రాలు తెలుగులోకి అనువాదమై అలరించాయి. ఇప్పటికీ విశాల్ సినిమా వస్తోందంటే ఆసక్తిగా ఎదురుచూసేవారు తెలుగునాట ఎంతోమంది ఉన్నారు. విశాల్ పూర్తి పేరు విశాల్ కృష్ణారెడ్డి. ఆయన తండ్రి జి.కె.రెడ్డి గతంలో చిత్ర నిర్మాత. చిరంజీవి హీరోగా ‘ఎస్.పి.పరశురామ్’ అనే చిత్రాన్ని జి.కె.రెడ్డి నిర్మించారు. తరువాత తమిళంలోనూ జి.కె.రెడ్డి… -
‘ఆ స్కూల్ ని మూసేయండి’ అంటూ విశాల్ ఆగ్రహం!
విశాల్ కి కోపం వచ్చింది. కారణం ఓ స్కూల్ టీచర్! చెన్నైలో ఉన్న పద్మశేషాద్రి బాల భవన్ (పీఎస్ బీబీ) స్కూల్ ఇప్పుడు పెద్ద దుమారానికి కేంద్రంగా మారింది. అందులోని ఓ కామర్స్ టీచర్ లైంగిక వేధింపులకి పాల్పడుతున్నాడని ఓ స్టూడెంట్ ఆరోపించింది. ఆ తరువాత అదే స్కూల్ కి చెందిన అనేక మంది పూర్వ విద్యార్థినులు కూడా రాజగోపాల్ అనే టీచర్ తమని వేధించాడని సోషల్ మీడియాలో ఆరోపణలు చేశారు. మొత్తంగా ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటోన్న…
తాజావార్తలు
-
Captain Farhan Yousaf: భారత్‌పై విజయం సాధించేందుకు ఈ ప్లాన్ వేశాం.. సక్సెస్ అయ్యాం..
-
India U19 vs Pakistan U19: వారి వళ్లనే మేము ఓడిపోయాం.. భారత్ కెప్టెన్ ఆవేదన..
-
Jio Diwali Offer: జియో దీపావళి ధమాకా.. ఒక్క మిస్డ్ కాల్‌తో 5 నెలలు ఫ్రీ వై-ఫై, ఓటీటీలు ఉచితం!
-
అత్యంత చవకగా iPhone 18e .. ప్రో మోడల్స్ కంటే తక్కువ ధరకే ఎంట్రీ!
-
Fire Accidents: దీపావళి వేళ హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు.. భయాందోళనలో ప్రజలు..
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!