మలయాళ నటుడు, తెలుగులో ‘దసరా’ సహా పలు చిత్రాల్లో విలన్ తరహా పాత్రలు పోషించిన షైన్ టామ్ చాకో, ఇప్పుడు అనూహ్యంగా చిక్కుల్లో పడ్డాడు. మలయాళ నటి విన్సీ, కొద్దిరోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తాను ఒక ఫిల్మ్ షూటింగ్ సందర్భంగా ఇబ్బంది పడినట్లు చెప్పుకొచ్చింది. ఒక హీరో, డ్రగ్స్ తీసుకుంటూ తనను అతని ముందే బట్టలు మార్చుకోమని బలవంతం చేసినట్లు ఆమె ఆరోపించింది. నటీనటుల సంఘం ‘అమ్మ’కి షైన్ టామ్‌పై ఫిర్యాదు చేసింది. నిజానికి, గతంలోనే…