మద్యం మత్తులో ఉన్న జైలర్ విలన్, నటుడు వినాయకన్ తన పొరుగువారిపై అసభ్యకరంగా మాట్లాడుతున్న వీడియో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో, వినాయకన్ తన ఫ్లాట్ బాల్కనీలో పక్కింటి వారితో గొడవ పడుతూ అసభ్యంగా మాట్లాడడమే కాదు లుంగీని అసభ్యంగా ధరిస్తూ కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక తాజాగా ఫుటేజీ తమకు అందిందని ఎర్నాకులం నార్త్ పోలీసులు తెలిపారు. ఫిర్యాదు అందితే కేసు నమోదు…