Actor Vijayakanth Health Update: ఒకప్పటి తమిళ స్టార్ హీరో, డీఎండీకే పార్టీ అధినేత విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అసలు ఏమాత్రం నిలకడగా లేదని చెన్నైలోని మయత్ ఆస్పత్రి యాజమాన్యం నివేదిక ఇచ్చింది. డీఎండీకే అధినేత విజయకాంత్ అనారోగ్య కారణాలతో గత నవంబర్ 18న చెన్నైలోని మయత్ ఆస్పత్రిలో చేరారు. విజయకాంత్ దగ్గు, జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్నందున సాధారణ వైద్య పరీక్షల కోసం వెళ్లినట్లు డీఎండీకే అప్పట్లో వెల్లడించింది. ఈ విషయమై అప్పట్లో డీఎండీ…
actor and politician Vijayakanth is recovering well in a private hospital, where he underwent a surgery on Monday in which three of his toes on his right leg were amputated, sources close to the actor said on Tuesday.