Actor Suriya Announces his ownership of ISPL Chennai Team: ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్‌పిఎల్) లో చెన్నై (తమిళనాడు) జట్టు కొనుగోలు చేసి యజమానిగా లీగ్ లో చేరినట్లు నటుడు సూర్య ఈరోజు తెలిపారు . ఈ వార్తను నటుడు తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రకటించారు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ వచ్చే ఏడాది జరగనుంది, ఈ ఫార్మాట్ పది ఓవర్లకే ఉంటుంది. ఐపీఎల్, టీఎన్‌పీఎల్ వంటి సిరీస్‌ల…