అసలు జీవితంలో పెళ్లి వద్దు అని గతంలో స్టేట్ మెంట్స్ ఇచ్చిన టాలీవుడ్ నటుడు సుబ్బరాజు మొత్తానికి ఒకింటివాడు అయ్యాడు. 47 ఏళ్ల వయసులో స్రవంతి అనే అమ్మాయితో సుబ్బరాజు పెళ్లి సింపుల్ గా జరిగింది. కేవలం ఇరు కుటుంబాలకు చెందిన బందు మిత్రులు, అతి కొద్దీ మంది మిత్రులు సమక్షంలో వీరి వివాహం అమెరికాలో హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. వేదమంత్రాల సాక్షిగా స్రవంతి మెడలో మూడు ముళ్ళు వేశారు సుబ్బరాజు. ఈ శుభసందర్భాన్ని ప్రేక్షకులతో…
(ఫిబ్రవరి 27న నటుడు సుబ్బరాజు పుట్టినరోజు)క్రూరంగా భయపెడతాడు. భారంగా నటిస్తాడు. దీనంగా కనిపిస్తాడు. నవ్వులూ పూయిస్తాడు. ఏ రకంగా చూసినా నటుడు సుబ్బరాజు వైవిధ్యమే తన ఆయుధం అని నిరూపిస్తాడు. ఏ పాత్రయినా అందులోకి పరకాయ ప్రవేశం చేయాలని తపిస్తాడు. నిజానికి కేరెక్టర్ యాక్టర్స్ అంతగా ఫిజిక్ పై శ్రద్ధ చూపించరనిపిస్తుంది. కానీ, సుబ్బరాజు తన తరం హీరోలకు దీటైన శరీరసౌష్టవంతో ఆకట్టుకుంటూ ఉంటాడు. అదీ సుబ్బరాజు స్పెషాలిటీ. ఆరంభంలో చిన్నాచితకా పాత్రలో సాగిన సుబ్బరాజుకు పూరి…