Vijay Devarakonda : విజయ్ దేవరకొండ ఈ నడుమ సక్సెస్ మీట్లకు వస్తూ అందరినీ సపోర్ట్ చేస్తున్నాడు. ఎవరు పిలిచినా సరే సినిమాల ఈవెంట్స్ కు వెళ్తున్నాడు. వీళ్లకు వెళ్లాలా వద్దా అనే అనుమానాలు ఏవీ పెట్టుకోవట్లేదు. మనసులో ఎలాంటివి పెట్టుకోకుండా ఎవరు పిలిచినా సరే వెళ్లి వాళ్లను ఉత్సాహపరుస్తున్నారు. సినిమా రిలీజ్ కు ముందు ఈవెంట్ కు పిలిచినా.. లేదంటే సక్సెస్ సెలబ్రేషన్స్ కు పిలిచినా వెళ్తున్నాడు. ఆ మధ్య సూర్య నటించిన రెట్రో మూవీ…