Agent OTT: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్, స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబోలో వచ్చిన సినిమా “ఏజెంట్”. ఈ సినిమాలో అఖిల్ సరసన హీరోయిన్ గ సాక్షి వైద్య నటించగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. స్పై యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ గతేడాది ఏప్రిల్ నెలలో రిలీజ్ అయ్యి