బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరియు హాట్ బ్యూటి కత్రినా కైఫ్ కలిసి నటించిన టైగర్ 3 ట్రైలర్ సోమవారం (అక్టోబర్ 16) విడుదల అయింది.వచ్చే నెల దీపావళి సందర్భంగా టైగర్ 3 మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.టైగర్ 3లో సల్మాన్ మరింత పవర్‌ఫుల్ గా కనిపించబోతున్నాడు. అతని యాక్షన్ కి తోడు కత్రినా కూడా తన అందం మరియు స్టంట్స్ తో ఆకట్టుకుంది. ఇప్పుడీ ట్రైలర్ మూవీపై అంచనాలను భారీగా పెంచేసింది.యశ్ రాజ్ ఫిల్మ్స్…