Achyutha Rao Elected as Chairman of AP Film Industries Employees Federation: ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సర్వసభ్య సమావేశం గాంధీ నగర్ లోని ఒక హోటల్ లో జరిగింది. ఈ సందర్భంగా ఫెడరేషన్ నూతన చైర్మన్ గా కంచర్ల అచ్యుతరావును ఎన్నుకున్నారు సభ్యులు. ఇక ఈ క్రమంలో ఫెడరేషన్ అధ్యక్షుడు తోరం రాజా మాట్లాడుతూ విభజిత ఆంధ్రప్రదేశ్ లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని, చిత్ర పరిశ్రమకు బాసటగా నిలవాలని మద్రాస్…