James Andersen Daughters Ring The Bell: ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య జరగబోయే 3టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో నేడు మొదటి టెస్ట్ మ్యాచ్ లార్డ్స్ స్టేడియంలో ప్రారంభం అయింది. అంతర్జాతీయ క్రికెట్‌లో దిగ్గజ క్రికెటర్‌గా ఖ్యాతి పొందిన ఇంగ్లండ్ సీనియర్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్‌కు ఇదే చివరి అంతర్జాతీయ మ్యాచ్. అతని చివరి మ్యాచ్ ఎప్పటికి గుర్తుకు ఉండిపోయేలా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అది ఏమిటి అంటే.. లార్డ్స్‌లో…
గుజరాత్ టైటాన్స్ వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్ మరో అరుదైన ఫీట్ సాధించాడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరపున అత్యధిక వికెట్ టేకర్గా రషీద్ ఖాన్ రికార్డులెక్కాడు. దీంతో.. మహమ్మద్ షమీ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో హెన్రిచ్ క్లాసెన్ వికెట్ తీసి ఈ రికార్డు సాధించాడు.