Acer Ultra I Series FHD Smart LED Google TV: బడ్జెట్లలో స్మార్ట్ టీవీని కొనుగోలు చేసే ఆలోచన ఉన్న వారికి ఏసర్ (Acer) కంపెనీ భారీ ఆఫర్ ను అందిస్తోంది. మరి ఆ టీవీ ఏంటి..? టీవీ పై ఆఫర్ ఏంటి..? ఆ టీవీ ఫీచర్స్ ఏంటో ఒకసారి చూసేద్దామా.. ఏసర్ 40 అంగుళాల స్మార్ట్ టీవీ (acer Ultra I Series FHD Smart LED Google TV) ప్రస్తుతం భారీ ఆఫర్లతో…