మార్కెట్ లోకి మరో కొత్త ల్యాప్ టాప్ వచ్చేసింది. ఏసర్ భారత్ లో స్విఫ్ట్ నియో ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. ఈ ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ అల్ట్రా 5 CPU, ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్‌తో వస్తుంది. ఇది 32GB RAMతో వస్తుంది. ఇది కోపిలట్, ఇంటెల్ AI బూస్ట్‌కు సపోర్ట్ ఇస్తుంది. తాజా స్విఫ్ట్ నియోలో డైమండ్-కట్ టచ్‌ప్యాడ్, ఫింగర్‌ప్రింట్ రీడర్, కోపైలట్ డెడికేటెడ్ కీలతో బ్యాక్‌లిట్ కీబోర్డ్ ఉంది. దాని హింజ్‌ను ఒకే చేతితో తెరవవచ్చు…