కరోనా అనంతరం ల్యాప్ టాప్ ల వినియోగం పెరిగింది. ఆన్ లైన్ క్లాస్ ల కోసం, వర్క్ ఫ్రం హోం కోసం, ఆఫీస్ వర్క్స్ కోసం ల్యాప్ టాప్ లు వాడుతున్నారు. ఆన్ లైన్ లో రకరకాల ల్యాప్ టాప్ లు అందుబాటులో ఉన్నాయి. లేటెస్ట్ ఫీచర్లు, మంచి పనితీరుతో తక్కువ ధరలోనే ల్యాప్ టాప్ లు లభిస్తున్నాయి. మీరు కొత్త ల్యాప్ టాప్ కొనాలనే �