దివంగత, సీనియర్ నటుడు శివాజీ గణేశన్ ఇంట్లో ఆస్తివివాదం హైకోర్టువరకు వెళ్లింది. తన తండ్రి ఆస్తిలో తమకు భాగం ఇవ్వకుండా మోసం చేశారని సోదరులైన నటుడు ప్రభు, రామ్కుమార్పై ఆరోపణలు చేస్తూ శివాజీ గణేశన్ కుమార్తెలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. కాగా.. నటుడు శివాజీ గణేశన్కు కుమారులు ప్రభు, రామ్‌కుమార్, కుమార్తెలు శాంతి, రాజ్వీ ఉన్నారు. అయితే.. శివాజీ గణేశన్ మరణం తర్వాత రూ.270 కోట్ల ఆస్తులను సక్రమంగా నిర్వహించలేదని.. తమకు వాటాలు ఇవ్వకుండా మోసం చేశారని…