Home
Accident
Accident News
-
Rahul Gandhi Convoy Accident: రాహుల్ గాంధీకి తృటిలో తప్పిన ప్రమాదం..
Rahul Gandhi Convoy Accident: లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ కాన్వాయ్కి ప్రమాదం జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ వైపు వెళ్తుండగా పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఆయన కాన్వాయ్ వెనుక వస్తున్న వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. అయితే ఈ ఘటనలో రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న ప్రధాన వాహనానికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో రాహుల్ గాంధీ లక్నోలోని నివాసం నుంచి సుల్తాన్పూర్ పర్యటనకు… -
Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇందుకూరుపేట పల్లపు వీధిలో పొలాల మధ్య ఉన్న పురాతన నేల బావిలో ప్రమాదవశాత్తు పడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని చచిన్నాయపాలెం గ్రామానికి చెందిన బేలం వెంకన్నగా గుర్తించారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పోలవరం జిల్లా పరిధిలోని దేవీపట్నం మండలం, ఇందుకూరుపేట పల్లపు వీధి పరిసర ప్రాంతంలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. స్థానిక పొలాల మధ్య… -
Balloon Gas Cylinder Blast : మియాపూర్‌లో బెలూన్ గ్యాస్ సిలిండర్ పేలుడు.. నలుగురికి గాయాలు
Balloon Gas Cylinder Blast: హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం వేళ తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. స్థానిక జీఎస్ఎం (GSM) మాల్ ఎదురుగా ఉన్న సర్వీస్ రోడ్డుపై వ్యాపారి బెలూన్లలో గ్యాస్ నింపుతుండగా, సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదం తీవ్ర కలకలం సృష్టించగా, ఘటనా స్థలంలో ఉన్న నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. బాధితుల్లో ఐస్‌క్రీమ్ వ్యాపారి వివేక్ పాల్ (19)కు తీవ్ర గాయాలు కాగా, శ్రీ చైతన్య కళాశాల విద్యార్థిని… -
Car Crash: నటుడి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.!
Car Crash: హైదరాబాద్‌లోని ఫిలింనగర్లో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి నేరుగా టాలీవుడ్ నటుడు ధర్మ నివాసంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంటి గేటు, ప్రహారీ గోడ ధ్వంసమయ్యాయి. అయితే ఇంట్లో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. కారులో ప్రయాణిస్తున్న యువకులు అతివేగంగా వాహనాన్ని నడపడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో కారు రోడ్డుపై నుంచి… -
UP: టోల్ బూత్‌ను ఢీకొట్టి పేలిన గ్యాస్ ట్యాంకర్.. భయానక సీసీటీవీ ఫుటేజ్ వైరల్(వీడియో)
UP: ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబిలో ఓ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG)తో వెళ్తున్న ఒక భారీ ట్యాంకర్ నియంత్రణ కోల్పోయి టోల్ బూత్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ట్యాంకర్ నుంచి ఒక్కసారిగా ఎల్పీజీ లీక్ అయ్యింది. ఇక వెంటనే మంటలు అంటుకోవడంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. జూన్ 26న ఉదయం 6:40 గంటల ప్రాంతంలో జరిగిన ఈ… -
Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
Hyderabad: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఏఎంబీ (AMB) ఫ్లైఓవర్‌పై ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రాంగ్ రూట్ ప్రయాణం వల్ల జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఉదయం వేళ గచ్చిబౌలి నుంచి హఫీజ్‌పేట్ వైపు ఒక రాయల్ ఎన్ఫీల్డ్ (బుల్లెట్) బైక్ వెళ్తోంది. అదే సమయంలో హఫీజ్‌పేట్ నుంచి గచ్చిబౌలి వైపునకు ఒక స్కూటీ ఫ్లైఓవర్‌పై నిబంధనలకు విరుద్ధంగా,… -
Drunken Drive : SIని ఢీకొట్టి షాక్ ఇచ్చిన మందుబాబులు.. అంతటితో ఆగకుండా..!
హైదరాబాద్ నగరంలో డ్రంక్ డ్రైవింగ్ ఘటనలు రోజురోజుకూ అదుపు తప్పుతున్నాయి. పోలీసుల కఠిన తనిఖీలు, భారీ జరిమానాలు, రెగ్యులర్ కౌన్సిలింగ్ ఉన్నప్పటికీ, మద్యం సేవించి వాహనాలు నడిపే యువత దుశ్చర్యలకు బ్రేక్ పడడం లేదు. తాజాగా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఘటన నగరంలో కలకలం రేపుతోంది. యాచారం అంబేద్కర్ చౌరస్తాలో ఆదివారం పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో ఒక కారు వేగంగా వచ్చి తనిఖీల్లో ఉన్న ఎస్సైపై నేరుగా దూసుకెళ్లింది.… -
Karnataka: కర్ణాటకలో ఘోర ప్రమాదం. 17 మంది సజీవ దహనం
క్రిస్మస్ పండగ వేళ కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటీవల కర్నూలు జిల్లాలో జరిగినట్టుగానే కర్ణాటకలో కూడా పెను విషాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సును లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. -
Road Accident: పశ్చిమ గోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే ముగ్గురు!
Road Accident: పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెనుమంట్ర మండలం పోలమూరు దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు స్పాట్ లోనే మృతి చెందారు. -
Nora Fatehi : నోరా ఫతేహికి భారీ ప్రమాదం.. తలకు బలమైన గాయం, హాస్పిటల్‌కు తరలింపు!
బాలీవుడ్ సెన్సేషనల్ డ్యాన్సర్, నటి నోరా ఫతేహి పెను ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడ్డారు. ముంబైలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రయాణిస్తున్న కారు తీవ్రంగా దెబ్బతింది. ముంబైలో జరుగుతున్న ప్రముఖ అమెరికన్ డీజే డేవిడ్ గెట్టా ‘సన్‌బర్న్’ సంగీత కచేరీకి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఒక డ్రైవర్ వేగంగా వచ్చి నోరా కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఆమె సిబ్బంది అప్రమత్తమై సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.…
తాజావార్తలు
-
Rashmika Mandanna : “అవును.. అతనంటే నాకు పిచ్చి!” : ట్రోలర్లకు రష్మిక ఘాటు సమాధానం.. ఫెమినిజం ముసుగులో వేధింపులంటూ ఫైర్!
-
Michael Bracewell: భారత్ ఇలా చేస్తే మాకు గెలుపు అవకాశాలు లేనట్లే.. కివీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ ఆవేదన..
-
Chandra Kumar Bose: “చరిత్రను వక్రీకరించడం నేరం”.. ఫౌజీ టీజర్‌ను వెంటనే డిలీట్ చేయాలని నేతాజీ మనవడు డిమాండ్..
-
AP Mayor Elections 2026: 13 కార్పొరేషన్లలో 346 నామినేషన్ల ఉపసంహరణ.. చిత్తూరులోనే అత్యధికం!
-
Hyundai Bayon SUV: Hyundai Bayon లాంచ్.. ధర రూ.9.99 లక్షలు, 1.5L ఇంజిన్‌తో కొత్త SUV!
ట్రెండింగ్
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!