ఏసీలు ఎలా వాడాలి..? ఎన్ని డిగ్రీల వరకు ఏసీ వేసుకుని వాడితే మంచిదో కీలక సూచనలు చేసింది బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ).. ఇళ్లతో పాటు, కార్యాలయలు, వాణిజ్య సముదాయాల్లో ఏసీలను 24 డిగ్రీల వద్ద వినియోగించడం వల్ల విద్యుత్ వినియోగం తగ్గుతుంది అని వెల్లడించింది బీఈఈ.. ఏసీలను 24 డిగ్రీల వద్ద వాడితే 6 శాతం వ�
AC usage: వేసివి కాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. గత సంవత్సరాలతో పోలిస్తే ఉష్ణోగ్రతల నమోదు ఎక్కువైంది. దీంతో ప్రజలు ఈ వేడి నుంచి తట్టుకునేందుకు ఎయిర్ కండిషనర్లు(ఏసీ)లను ఆశ్రయిస్తున్నారు. వేసవి తాపం నుంచి తప్పించుకునేందుకు ఏసీలే మంచి మార్గమని భావిస్తున్నారు.