‘వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే’ అని మనం తరచుగా వింటూనే ఉంటాం. ఇది దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌కు సరిగ్గా సరిపోతుంది. 40 ఏళ్ల వయసులో కూడా ఫాఫ్ ఎంతో చురుకుగా ఉంటున్నాడు. కుర్రాళ్లతో పోటీపడి మరీ పరుగులు చేస్తున్నాడు. అంతేకాదు కళ్లు చెదిరే క్యాచ్‌లు ఆడుకుంటున్నాడు. ఫాఫ్ విన్యాసాలను మనం ఐపీఎల్‌లో ఇప్పటికే చూశాం. అయితే తాజాగా మైండ్ బ్లాకింగ్ క్యాచ్ పట్టాడు. అబుదాబీ టీ10 లీగ్‌లో ఒంటిచేత్తో కళ్లు చెదిరే క్యాచ్…