చైనాకు సంబందించిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో ఎప్పటికప్పుడు అప్డేట్ ఫీచర్స్ తో కొత్త ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు..గత ఏడాది నవంబర్‌లో వివో ఫొటోగ్రఫీ-ఫోకస్డ్ ఫ్లాగ్‌షిప్ హ్యాండ్‌సెట్‌లుగా వివో X90 సిరీస్ ప్రవేశపెట్టింది.. ఇప్పుడు x100 సిరీస్ ఫోన్లను ప్రవేశ పెట్టబోతుంది.. ఈ ఫోన్ ఎప్పుడూ చేయనున్నారో ప్రకటించలేదు కానీ ఈ ఫోన్ ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి.. ఆ ఫీచర్స్ ఏంటో ఒకసారి చూద్దాం.. Vivo X100 బ్యాక్ కెమెరా సెటప్‌లో…