యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన మైఖేల్ మూవీ గతేడాది ఫిబ్రవరి 3న పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజైంది. భారీ యాక్షన్ డ్రామాతో తెరకెక్కిన ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.అయితే విడుదల అయినా తరువాత దారుణంగా బోల్తా కొట్టింది. కానీ ఈ విషయం తనకు ముందే తెలుసని తాజాగా ఊరు పేరు భైరవకోన మూవీ ప్రమోషన్లలో భాగంగా సందీప్ కిషన్ చెప్పడం గమనార్హం.” మైఖేల్ సినిమా థియేటర్లలో బాగా ఆడలేదు. ఆదాయం సంగతి పక్కన…