మగవాళ్ళు మందు పంచుకుంటారు.. కానీ గుండెల్లో బాధను ఎప్పుడూ పంచుకోరు.. ఎందుకంటే తన బాధ చెప్పి అవతలి వారిని ఇబ్బంది పెట్టకూడదని అనుకుంటారు.. చులకనగా చూస్తారేమో.. ఇంకేదైనా అనుకుంటారేమో అనే భావన ఉంటుంది.. అస్సలు ఎందుకు పర్సనల్స్ ఎందుకు షేర్ చేసుకోరో ఇప్పుడు తెలుసుకుందాం.. మీ భావాలను చెప్పకపోవడం అనేది మొదట్నుంచీ అలవాటు లేదు. మగవారిని కాస్తా బలమైనవారిలా చిత్రీకరించారు. అందుకే, వారి ఫీలింగ్స్‌ని ఎప్పుడైనా సరే బయటికి అస్సలు చెప్పుకోరు. ఇది మొదట్నుంచీ వస్తున్న ఆచారంలా…