మనలో చాలా మంది కలల ప్రపంచంలో బతికేస్తూ ఉంటారు. నిజ జీవితంలో అద్భుతాలు సాకారం కాకపోయినా కలల్లో మాత్రం ఎన్నెన్నో అద్భుతాలను ఊహించుకుంటూ బతికేస్తూ ఉంటాం. సహజంగా సినిమాల్లో మాత్రమే కలల కనడం, వాటిని సాకారం చేసుకోవడం లాంటివి చూస్తూ ఉంటాం. సైన్ ఫిక్షన్ సినిమాల్లో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే కలలు కనడాన్ని పక్కన పెడితే కలల్లో కూడా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవచ్చని నిరూపించారు శాస్త్రవేత్తలు.. ఇదిప్పుడు సంచలనం కలిగిస్తోంది. ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు…
సాదారణంగా మనం గాఢ నిద్రలోకి వెళ్లినప్పుడు కలలు రావడం సహజం.. ఎక్కువ శాతం రాత్రి సమయంలో చాలామందికి అనేక రకాల కలలు వస్తూ ఉంటాయి. అయితే ఉదయం పూట వచ్చే కలలు నిజం అవుతాయని జనాలు నమ్ముతారు.. నిజంగానే అవి నిజామావుతాయా అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. నిద్రను నాలుగు భాగాలుగా చెబుతూ ఉంటారు. అందులో మొదటి భాగంలో వచ్చిన కలలు ఏడాది తర్వాత చెడు ఫలితాలను ఇస్తాయి.రెండవ భాగంలో వచ్చిన కలలు 6 నుంచి 12…