బ్యూటిఫుల్ భామ ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ ల కూతురు ఆరాధ్య బచ్చన్ గురించి అందరికి తెలుసు.. ఐశ్వర్య ఎక్కడికి వెళ్లినా ఆమెతో పాటే వెళ్తుంది ఆరాధ్య. హీరోయిన్ కాకముందే అంతకు మించి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.. ఐష్ కూడా కూతురి స్కూల్ ఈవెంట్స్‌కు తప్పక హాజరువుతుంది. ఆరాధ్య కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా ఆరాధ్య న్యూ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. తాజాగా…
బాలివుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్ ఫ్యామిలి నుంచి మరొకరు రాజకీయాల్లోకీ ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలు గత కొన్నేళ్లుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే అమితాబ్ తో పాటు.. ఆయన భార్య జయా బచ్చన్ కూడా పాలిటిక్స్ లో ఉండగా.. తాజాగా హీరో అభిషేక్ బచ్చన్ కూడా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నారు..నటుడు అభిషేక్ రాజకీయ ఆరంగేట్రానికి సిద్దం అవుతున్నారు. సీనీరాజకీయ వర్గాల నుంచి అందుతున్నసమాచారం ప్రకారం బచ్చన్ ఫ్యామిలీ వారసత్వం తీసుకున్న అభిశేక్ హీరోగా బాలీవుడ్…