Home
Abhishek Bachchan
Abhishek Bachchan News
-
Indian Cinema: హీరో వేషాలు బోర్ కొట్టాయా?
Indian Cinema: ఒకప్పుడు మార్కెట్ తగ్గిపోయిన హీరోలు, కెరీర్ చరమాంకంలో ఉన్న సీనియర్ నటులు మాత్రమే నెగెటివ్ రోల్స్ వైపు చూసేవారు. సంజయ్ దత్, బాబీ డియోల్, జగపతి బాబు లాంటి వాళ్లు విలన్లుగా మారి సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోవడం చూశాం. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. చేతినిండా స్టార్డమ్, బాక్సాఫీస్ వద్ద తిరుగులేని క్రేజ్ ఉన్నప్పటికీ.. వెండితెరపై హీరోలను ఢీకొట్టేందుకు టాప్ స్టార్స్ ఏమాత్రం వెనకాడటం లేదు. రొటీన్ హీరో పాత్రలతో బోర్ కొట్టకుండా,… -
Aishwarya Rai-Abhishek: పెళ్లిలో డ్యాన్స్‌తో ఇరగదీసిన ఐశ్వర్య-అభిషేక్ జంట.. వీడియో వైరల్
ముంబైలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ దంపతులు సందడి చేశారు. స్టేజ్‌పై డ్యాన్స్‌తో ఇరగదీశారు. ఈ జంటతో నీతా అంబానీ కూడా జత కలిసి స్టెప్పులు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. -
Raja Shivaji First Poster: ఛత్రపతి శివాజీ మహారాజ్ మూవీ “రాజా శివాజీ”.. గూస్ బంప్స్ తెప్పించే ఫస్ట్ లుక్..
Raja Shivaji First Poster: గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడ చూసినా ఒక పేరు మారుమోగుతోంది. ఆ పేరు వింటేనే యువకుల రక్తం మరుగుతోంది. ఆయన ఎవరో కాదు.. శ్రీ శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్. భారత చరిత్రలో మహా వీరుడైన ఛత్రపతి శివాజీ మహారాజు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న భారీ చిత్రంగా “రాజా శివాజీ” ఇప్పటికే దేశమంతా ఆసక్తి రేపుతోంది. -
Sudha Kongara : పరాశక్తి ప్లాప్ నుండి తప్పించుకున్న విజయ్ దేవరకొండ, అభిషేక్ బచ్చన్
కోలీవుడ్ దర్శకురాలు సుధా కొంగర డైరెక్ట్ చేసిన తాజా చిత్రం ‘పరాశక్తి’. తమిళ స్టార్ హీరోలు శివ కార్తికేయన్, అథర్వ, జయం రవి లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాలో మలయాళ నటుడు బేసిల్ జోసెఫ్, టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి స్పెషల్ రోల్స్ లో కనిపించారు. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయి మిక్డ్స్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కాగా ఈ సినిమా లేటెస్ట్ ప్రమోషన్స్… -
Aishwarya Rai : ఆరాధ్యకు ఫోన్ లేదు.. ఐశ్వర్య రాయ్ కఠిన నిబంధనలు! అభిషేక్ బచ్చన్ షాకింగ్ రివీల్.
నేటి కాలంలో ఏడాది నిండని పసిపిల్లలు కూడా స్మార్ట్ ఫోన్ లకు అలవాటు పడిపోతున్నారు. ఇక స్కూల్ పిల్లలకైతే ఫోన్ నిత్యావసరంగా మారింది. సామాన్యుల ఇంట్లోనే పరిస్థితి ఇలా ఉంటే, ఇక సెలబ్రిటీల గురించి చెప్పనక్కర్లేదు. ఐఫోన్లు, టాబ్లు అంటూ లగ్జరీ గ్యాడ్జెట్స్‌తో కాలం గడిపేస్తుంటారు. కానీ, బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ తమ కుమార్తె ఆరాధ్య విషయంలో మాత్రం చాలా భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అభిషేక్ బచ్చన్ తన… -
Star Villains : విలన్స్‌గా మారుతోన్న క్రేజీ హీరోలు
అభిషేక్ బచ్చన్ : హిరోగా మార్కెట్ డల్‌గా ఉండటంతో బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ యాంటోగనిస్టుగా ఛేంజ్ అయ్యాడు. షారూక్ ఖాన్ కింగ్ సినిమాలో విలన్ అవతారమెత్తాడు. హీరోగా అభిషేక్‌కు ఫామ్ లేకపోయినప్పటికీ.. అవకాశాలకు వచ్చిన ఢోకాలేదు. ఇప్పటికీ మెయిన్ లీడ్‌గా ఛాన్సులు వస్తూనే ఉన్నాయి. కానీ అనవసరంగా ప్రొడ్యూసర్స్‌ను ఇబ్బంది పెట్టడకూడదనుకున్నాడో లేక ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తానన్నారో కింగ్‌లో షారూఖ్‌తో తలపడబోతున్నాడు. అయితే అభిషేక్‌కు విలన్ రోల్ పోషించడం ఇప్పుడేమీ కొత్తకాదు. గతంలో కొన్ని సినిమాల్లో… -
Nagarjuna : నాగార్జున దెబ్బకు కదిలిన బాలీవుడ్ హీరోలు..
Nagarjuna : మన దేశంలో హీరోలకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో సెలబ్రిటీల వీడియోలు, ఫొటోలు వైరల్ అయినంతగా ఇంకేవీ కావు. అయితే సెలబ్రిటీల ఫేక్ ఫొటోలు, వీడియోలను వైరల్ చేయడం ఈ మధ్య మరీ ఎక్కువ అయిపోయింది. ఇంకొన్ని సార్లు అసభ్యకరంగా వాళ్ల ఫొటోలను ఎడిట్ చేసి వాడుతుంటారు. ఇలాంటి వాటిపై టాలీవుడ్ నుంచి కింగ్ నాగార్జున రియాక్ట్ అయ్యారు. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసి తన పర్మిషన్ లేకుండా సోషల్… -
Hrithik Roshan : హృతిక్ రోషన్ కు హైకోర్టులో ఊరట..
Hrithik Roshan : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. తన పర్మిషన్ లేకుండా కొన్ని బిజినెస్ వెబ్ సైట్లు, ఈ కామర్స్ వెబ్ సైట్లలో తన ఫొటోలు, వీడియోలు వాడుతున్నారంటూ ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే కదా. ఈ పిటిషన్ మీద తాజాగా కోర్టు తీర్పు ఇచ్చింది. హృతిక్ రోషన్ కు సంబంధం లేకుండా వాడుతున్న ఫొటోలు, వీడియోలను వెంటనే డిలీట్ చేయాలంటూ ఆర్డర్… -
Deepika Padukone : దీపిక పదుకొణె చెప్పిన స్టార్ హీరో అతనేనా..?
Deepika Padukone : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె 8గంటల రూల్ గురించి మాట్లాడటం పెద్ద సంచలనం రేపుతోంది. ఆమెను రీసెంట్ గానే స్పిరిట్, కల్కి-2 ప్రాజెక్టుల్లో నుంచి తీసేసిన సంగతి తెలిసిందే. రోజుకు 8 గంటల కంటే ఎక్కువసేపు పనిచేయడం ఆమెకు ఇష్టం ఉండదని.. అందుకే ఆమెను తీసేశారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వాటిపై స్పందించిన దీపిక పదుకొణె.. తాను మాత్రమే కాకుండా బాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలు రోజుకు… -
IND vs PAK: అభిషేక్ బచ్చన్‌ను త్వరగా అవుట్ చేస్తే.. పాకిస్థాన్ ఈజీగా గెలుస్తుంది: అక్తర్
ఆసియా కప్ 2025లో దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ జట్లు ముచ్చటగా మూడోసారి తలపడున్నాయి. సెప్టెంబర్ 28న జరగనున్న ఫైనల్లో ఇండో-పాక్ టీమ్స్ ఢీకొట్టనున్నాయి. గ్రూప్ స్టేజ్, సూపర్-4 మ్యాచ్‌లలో పాక్‌పై భారత్ ఘన విజయాలు సాధించింది. ఫైనల్లోనూ పాక్‌ను చిత్తు చేసి టైటిల్ పట్టాలని భారత్ చూస్తోంది. మరోవైపు భారత్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ చూస్తోంది. ఇప్పటివరకు ఆసియా కప్ ఫైనల్లో భారత్, పాకిస్థాన్ ఢీకొట్టలేదు. దాంతో ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌పై భారీ…
తాజావార్తలు
-
Neha Bora: నేహా బోరాకు ఢిల్లీ పోలీస్ నోటీసులు.. అక్టోబర్ 29 వరకే గడువు.!
-
RBI Repo Rate: ఆర్బీఐ నుంచి భారీ షాక్.? రెపో రేటు పెంపుపై కీలక అంచనా.!
-
Trivikram: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’పైనే గురూజీ ఆశలన్నీ!
-
Pakistan LPG Crisis: పాకిస్థాన్‌లో గ్యాస్ సంక్షోభం.. సిలిండర్ ధర రూ.8,000 దాటింది!
-
Sajjala Ramakrishna Reddy : చంద్రబాబుపై సజ్జల ఫైర్.. స్థానిక ఎన్నికల్లో అరాచకాలు సాగుతున్నాయంటూ ఆగ్రహం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!