Aishwarya: కొన్ని నెలలుగా బి-టౌన్‌లో నటి ఐశ్వర్యారాయ్- అభిషేక్ బచ్చన్ల విడాకుల వార్త హాట్ టాపిక్ అవుతుంది. అభిషేక్ బచ్చన్ తన పెళ్లి ఉంగరం ధరించకుండా ఓ ఈవెంట్‌లో కనిపించడమే ఈ ఊహాగానాలన్నింటికీ కారణం. ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఒక్కొక్కటిగా సినిమాటిక్‌గా సాగగా అవన్నీ అనుమానాలు మరింత పెంచే లాగానే ఉన్నాయి.