తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు మరో ఆసక్తికరమైన చిత్రం సిద్ధమవుతోంది. అదిరే అభి అలియాస్ అభినయ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం *కామాఖ్య* అనే శక్తివంతమైన టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమా ఒక మిస్టీరియస్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది, ఇందులో యూనిక్ కథాంశం, ఆకర్షణీయమైన కథనం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని మేకర్స్ హామీ ఇస్తున్నారు. కామాఖ్య అనే టైటిల్ ఈ చిత్రానికి పవర్‌ఫుల్ నెస్ తీసుకువస్తోంది. అభినయ…
ప్రజంట్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ అభిరామి పేరు బాగా వినపడుతుంది. మణిరత్నం దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ‘థగ్‌లైఫ్’ మూవీతో అభిరామి కమల్ సరసన నటించి తిరిగి ఫామ్ లోకి వచ్చింది. జూన్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే ఈ ట్రైలర్‌లో ముఖ్యంగా కమల్ హాసన్, అభిరామి మధ్య ఘాటైన లిప్‌లాక్ సీన్…
లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా, డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘థగ్ లైఫ్’. రాజ్‌కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై కమల్ హాసన్, మణిరత్నం, ఉదయనిధి స్టాలిన్, ఆర్ మహేంద్రన్ తదితరులు నిర్మించిన ఈ సినిమా జూన్ 5వ తేదీన రిలీజ్‌కు ముస్తాబవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా తమిళ, తెలుగు ట్రైలర్ తాజాగా విడుదల చేశారు. అయితే ట్రైలర్ మొత్తంలో కమల్ అభిరామితో…
Kamal Hasan : కమల్ హాసన్ ఈ వయసులో కూడా వరుసగా సినిమాలు తీస్తున్నారు. యాక్షన్ సీన్స్ లోనూ ఇరగదీస్తున్నారు. తాజాగా నటించిన మూవీ థగ్ లైఫ్. జూన్ 5న రాబోతోంది. మణిరత్నం డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో త్రిష, శింబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో కమల్ హాసన్ ఓ రేంజ్ లో రొమాన్స్ కూడా చేశాడు. 28 ఏళ్ల వయసున్న అభిరామితో ఏకంగా…
‘విక్రమ్’ మూవీ రిలీజ్ టైం లో కమల్‌ను చూసి తెలుగు హీరోలు చాలా నేర్చుకోవాలంటే కోలీవుడ్‌లో సోషల్ మీడియాలో సెటైర్లు పడ్డాయి. అదే సమయంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ కావడంతో.. కమల్ తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తుంటే, ఆయన కూతురు తో చిరు, బాలయ్య నటిస్తున్నారని, ఆ పాట లేంటి? హీరోయిన్లతో రొమాంటిక్ సీన్లు ఏంటి? వయసుకు తగ్గ క్యారెక్టర్ చేయాలి అంటూ తమిళ్ ఆడియన్స్,…
Vijay Sethupathi 50 titled as Maharaja: సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసే స్థాయి నుంచి హీరోగా మారి మక్కల్ సెల్వన్ అనే పేరు సంపాదించాడు విజయ్ సేతుపతి. తన సహజ నటనతో కేవలం తమిళంలోనే కాదు తెలుగులో సైతం ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న సేతుపతి ఒక పక్క హీరోగా మరోపక్క విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అన్ని రకాల పాత్రాలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తాజాగా ఆయన 50వ…