Abhiram Daggubati: దగ్గుబాటి ఇంట్లో విబేధాలు మొదలయ్యాయి అని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. దగ్గుబాటి బ్రదర్స్.. రానా, అభిరామ్ లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రానా పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్నాడు.
SriReddy: టాలీవుడ్ లో వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ అనగానే పురుషుల్లో రాంగోపాల్ వర్మ వస్తే మహిళల్లో శ్రీరెడ్డి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకానొక సమయంలో ఆమె సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. ముఖ్యంగా దగ్గుబాటి వారసుడు అభిరామ్ ను నడిరోడ్డుకీడ్చిన ఘనత శ్రీరెడ్డిది.
ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు తనయుడు అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ తేజ దర్శకత్వంలో కిరణ్ 'అహింస' పేరుతో సినిమా తీస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే జనం ముందుకు రానుంది.
ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు తనయుడు అభిరామ్ దగ్గుబాటి హీరోగా పరిచయం కాబోతున్న సినిమా ‘అహింస’. దీనిని తేజ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ లో కిరణ్ నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ ‘అహింస’ మూవీకి స్వర రచన చేస్తున్నారు. కెరీర్ బిగినింగ్ డేస్ లో తేజ, ఆర్పీ కాంబోలో సూపర్ డూపర్ మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. అయితే ఆ తర్వాత ఇద్దరూ తమ పంథాల్లో సాగిపోయారు. అడపాదడపా కలిసి పనిచేసినా…. మళ్ళీ…