‘జార్జ్ రెడ్డి’ చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అభయ్ బేతిగంటి. అతను హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘రామన్న యూత్’. ఈ చిత్రాన్ని ఫైర్ ఫ్లై ఆర్ట్స్ పతాకంపై రజినీ నిర్మిస్తున్నారు. ఎంటర్ టైనింగ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘రామన్న యూత్’ ఫస్ట్ లుక్ ను నటులు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, “ఈ మూవీ ఫస్ట్ లుక్ బాగుంది. అభయ్ మంచి ఆర్టిస్ట్. ఇప్పుడు డైరెక్షన్ కూడా…