బాలీవుడ్ లో స్పై యాక్షన్ల సిరీస్ చిత్రాలకు పురుడు పోసింది యష్ రాజ్ ఫిల్మ్స్. ఏక్తా టైగర్, వార్, పఠాన్, టైగర్3 లాంటి హై యాక్షన్ చిత్రాలతో సూపర్ హిట్స్ కొట్టడంతో మరో స్పై యూనివర్స్ మూవీ వార్ 2ను ఆగస్టు 14న థియేటర్స్ లోకి తెస్తోంది. హృతిక్, ఎన్టీఆర్, కియారా కాంబో సెట్ కావడం, ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం, వార్ కిది సీక్వెల్ కావడంతో ఈ…