ప్రేక్షకుల మనసులను దోచుకున్న పాపులర్ వెబ్ సిరీస్‌లలో, ప్రధాన పాత్రలు పోషించిన బాలీవుడ్ నటుడు ఆసిఫ్ ఖాన్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరారు. హార్ట్ ఎటాక్ కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసిఫ్ ఖాన్ తన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆసుపత్రి రూమ్ నుంచే ఒక ఫొటోను షేర్ చేస్తూ ఇలా పేర్కొన్నారు.. Also Read : Chiranjeevi : రవి తేజ తండ్రి మృతి పట్ల మెగాస్టార్…